Amma Bhavani Lokalanele Song Lyrics
Movie - Siva Rama Raju (2002)
Singer - S.P.Balasubramanian
ఓం శక్తి మహా శక్తి
ఓం శక్తి మహా శక్తి
అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపం అమ్మ
తల్లి ని మహిమల్ని చూపవమ్మ..
అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపం అమ్మ
తల్లి ని మహిమల్ని చూపవమ్మ..
ఓ ఓ ఓ .....
సృష్టికే దీపమ శక్తి కె మూలమ
సింహ రధమే నిధంమ అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించమ్మ
అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపం అమ్మ
తల్లి ని మహిమల్ని చూపవమ్మ..
అమ్మ పసుపు కుంకుమ చందనము పాలచిషేకము
ఎర్రని గాజులు లతో పువ్వులతో నిను కొలిచాము
అమ్మ చంధానమే పూసిన వొళ్ళు చూడు "2"
అమ్మ పున్నమి పుట్టిల్లు అ కళ్ళు చూడు
అమ్మ ముక్కోటి మెరుపులా నోము చూడు
అమ్మ మా ముగ్గురమ్మల మూలా కోటమ్మ
మీ అడుగులే తలలు ,
అమ్మ నిప్పులనే తొక్కిన నడక చూడు
అమ్మ దిక్కులన్నే దాటిన కీర్తి చూడు
వెయ్యే సురిల్లె మెరిసిన శక్తి ని చూడు
మనుషుల్లో దేవుడి ఈ భక్తుడిని చూడు
ని పద సేవయే మాకు పుణ్యం
అమ్మ ని చూపు సోకినా జన్మ ధాన్యం
అమ్మ భవాని లోకలనేలే ఓంకార రూపం అమ్మ
తల్లి ని మహిమల్ని చూపవమ్మ..
దిన్నకు దిన్నకు త దిన్నకు దిన్నకు త
గల గల గల గల దిన్నకు దినన్నకు త
గజ్జల్నే కట్టి ధమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట
భూమే ఉగేల ఇయ్యాలి హారతి "2"
కాయలు కొట్టి ఫలములు పెట్టి పదాలు తాకితే
అడిగిన వారములు ఇచ్చును తల్లి
చిరాలను తేచం రావికల్ను తేచం చల్లం గ అందుకో
జై జై శక్తి శివ శివ శక్తి
నరకున్నే హతమార్చి శ్రీ క్రిశ్న్నునే కాచి
సత్య భామ మై శక్తివి నివే చూపినవే
నార లోక భారాన్ని భూదేవీ మోచి
సాటిలేని సహనాని చాటినవే
భద్రకాళి నిన్ను శాంతి పరిచేందుకు
రుద్రనేతుండు శివుడిన సరితుగున
బ్రహ్మకు మేధస్సు విష్ణువు తేజస్సు
ని పద పుపెఇనె తాకగా వచెనటా..
బ్రహ్మకు మేధస్సు విష్ణువు తేజస్సు
ని పద పుపెఇనె తాకగా వచెనటా..
ని పద పుపెఇనె తాకగా వచెనటా..
ని పద పుపెఇనె తాకగా వచెనటా..
ని పద పుపెఇనె తాకగా వచెనటా..
~~~*~~~
0 comments:
Post a Comment