Ganesha Saranam Saranam Ganesha Lyrics
Ganapathi Stuti
గణేశ శరణం - శరణం గణేశ
గణేశ శరణం - శరణం గణేశ
గణేశ శరణం - శరణం గణేశ
గణేశ శరణం - శరణం గణేశ
గజముఖ వదనా శరణం గణేశా
గౌరీ పుత్రా శరణం గణేశ
విఘ్నవినాయక శరణం గణేశా
వినుత ప్రదాత శరణం గణేశ
|| గణేశ ॥
మూషిక వాహన శరణం గణేశా
మొదుగ హస్తా శరణం గణేశ
పార్వతి పుత్ర శరణం గణేశా
పాప సంహార శరణం గణేశ
॥గణేశ ॥
సిద్ధి వినాయక శరణం గణేశా
బుద్ధివినాయక శరణం గణేశ
శక్తి సుపుత్ర శరణం గణేశా
శంకరతనయా శరణం గణేశ
|| గణేశ॥
లోక పూజిత శరణం గణేశా
లోకశరణ్యా శరణం గణేశ
భక్తవత్సలా శరణం గణేశా
భక్తుల బ్రోవుము శరణం గణేశ
||గణేశ॥
అయ్యప్ప సోదర శరణం గణేశా
ఆర్ముగ సోదర శరణం గణేశ
మోహనరూపా శరణం గణేశా
ముక్తి ప్రదాత శరణం గణేశ
॥ గణేశ॥
ప్రథమ గణాధిప శరణం గణేశా
ప్రథమ పూజిత శరణం గణేశ
పాపుల బ్రోవుమ శరణం గణేశా
పాద నమస్తే శరణం గణేశ
|| గణేశ॥
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
0 comments:
Post a Comment