ఆదిసేశ అనంత శయన శ్రీనివాస శ్రీ వేంకటేస Adi Sesha Anantha Sayana Lyrics in Telugu
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేస
ఆది శేష అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ
రఘుకుల తిలక రఘు రామచంద్ర
సీతాపతే శ్రీ రామచంద్ర
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ
యాదుకుల భూషణ యశోద నందన
రాధాపతే గోపాల కృష్ణ
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ
కుండలి భూషణ కైలాస వాస
ఘౌరీపతె శివ శంబో శంకర
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ
సాగర లంకన శ్రీ రామ దూత
అంజనీపుత్ర శ్రీ ఆంజనేయ
శ్రీనివాస శ్రీ వేంకటేశ
శ్వేతాంబరదర శ్రీ చిత్విలాస
శిరిడిపతే శ్రీ సాయి నాథ
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ
కలియుగ దేవా కరుణించ రావా
మంగపతే శ్రీ వేంకటేస
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ
వేంకటేస వేంకటేస వేంకటేస పాహిమాం
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస రక్షమాం
వేంకటేస పాహిమాం శ్రీనివాస రక్షమాం
శ్రీనివాస రక్షమాం వేంకటేస పాహిమాం
\!/ \!/ \!/
Thqnks for the lyrics. There are many spelling mistakes. Pls correct them .
ReplyDeleteThank you to this
ReplyDelete