ఆదిసేశ అనంత శయన శ్రీనివాస శ్రీ వేంకటేస - Adi Sesha Anantha Sayana Lyrics in Telugu

Kantharaj Kabali
4


ఆదిసేశ అనంత శయన శ్రీనివాస శ్రీ వేంకటేస
Adi Sesha Anantha Sayana Lyrics in Telugu

ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేస
ఆది శేష అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ

రఘుకుల తిలక రఘు రామచంద్ర
సీతాపతే శ్రీ రామచంద్ర
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ

యాదుకుల భూషణ యశోద నందన
రాధాపతే గోపాల కృష్ణ
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ

కుండలి భూషణ కైలాస వాస
ఘౌరీపతె శివ శంబో శంకర
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ

సాగర లంకన శ్రీ రామ దూత
అంజనీపుత్ర శ్రీ ఆంజనేయ
 ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ

శ్వేతాంబరదర శ్రీ చిత్విలాస
శిరిడిపతే శ్రీ సాయి నాథ
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ

కలియుగ దేవా కరుణించ రావా
మంగపతే  శ్రీ  వేంకటేస
ఆదిసేశ అనంత శయన
శ్రీనివాస శ్రీ వేంకటేశ

వేంకటేస వేంకటేస వేంకటేస పాహిమాం
శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస రక్షమాం
వేంకటేస పాహిమాం శ్రీనివాస రక్షమాం 
శ్రీనివాస రక్షమాం వేంకటేస పాహిమాం

\!/ \!/ \!/

Post a Comment

4 Comments
Post a Comment

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top