Murugan Bakthi Song Lyrics
వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ(2)
మురుగన్ కి హరోం హర
వెళనకి హరోం హర
వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ(2)
మురుగనికి హరోం హర
వెళనకి హరోం హర
మురుగన్కి హరోం హర వేలనకి హరోం హర స్కందనకి హరోం హర వెల్ మురుగ
మురుగన్కి హరోం హర వేలనకి హరోం హర స్కందనకి హరోం హర వెల్ మురుగా
వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ
మురుగన్ కి హరోం హర
వెళనకి హరోం హర
హ..మురుగనికి హరోం హర
వెళనకి హరోం హర
ఆది దంపతుల శివపార్వతుల అయ్యరూపమా
వేల్ మురుగ వేలుమురుగా వేలుమురుగా వేల్
కార్తికేయ స్వామి రూప తరకాసురవర్ధన
వేల్ మురుగా వేలుమురుగా వేలుమూరు గా వేల్
ఆది దంపతుల శివపార్వతులయ్య రూపమా
వేల్ మురుగా వేలుమురుగా వేలుమురుగా వేల్
కార్తికేయ స్వామి రూప తారకాసురవర్ధన వేల్ మురుగా వెల్ మురుగ వేలుమురుగా వేల్
మమ్ము కావగ దిగి రావయ్య వెల్ మురుగా కరుణించి కాచుకోర వేలు మురుగ
కావగ దిగిరావయ్య వేలుమూరుగా మమ్ము కరుణించి కాచుకోర వేలు మురుగ
వేల్ మురుగా వేలుమురుగా పళని మలై కొండ మీద బాల మురుగ
మురుగనకి హరోం హర
వెళనకి హరోం హర
హ.. మురుగనకి హరోం హర
వెళనకి హరోం హర
నాగలోక భూలోక సర్వలోకపాలీత వేల్ మురుగా వేల్ మురుగా వేలు మురుగా వేల్
దేవసేన వల్లి పతి సకల కళా పూజిత వేల్ మురుగా వేలు మురుగా వేలు మురుగా వేల్
నాగలోక భూలోక సర్వలోకపాలిత వేల్ మురుగా వేలుమురుగా వేలుమురుగా వేల్
దేవసేన వల్లిపతి సకలకల పూజిత వెల్ మురుగ వేల్ మురుగా వేల్ మురుగా వేల్
సూలాయుధ నేత్రసుధ వెల్ మురుగ సర్వం ని ఆరాధ్య వెల్ మురుగా
సులాయుద నేత్రసుధా వెల్ మురుగ సర్వం ని ఆరాధ్య వెల్ మురుగ
వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ
మురుగన్ కి హరోం హర
వెళనకి హరోం హర
హ..మురుగనికి హరోం హర
వెళనకి హరోం హర
అనంత శక్తి రూపుడా అగ్ని కరవాయునుడా వేల్ మురుగా వేల్ మురుగ వేల్ మురుగ వేల్
ఆదిశక్తి ఉమాసుత గంగమ్మ లోలుడా వేల్ మురుగ వేల్ మురుగ వేల్ మూరుగా వేల్
అనంత శక్తి రూపుడా అగ్ని కరవాయనుడా వేల్ మురుగ వేల్ మురుగ వేల్ మురుగ వేల్
ఆదిశక్తి ఉమా సుతా గంగమ్మ లోలుడా వేల్ మురుగ వెల్ మురుగ వెల్ మురుగ వెల్
వరాలకురిపించు కుక్కి సుబ్రహ్మణ్యుడా భక్తుల మొర ఆలకించు దీన బంధుడ
వరాలు కురిపించు కుక్కే సుబ్రహ్మణ్యడా భక్తుల మోర ఆలకించు దీన బంధుడా
వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ(2)
మురుగన్ కి హరోం హర
వెళనకి హరోం హర
మురుగన్కి హరోం హర వేలనకి హరోం హర స్కందనకి హరోం హర వెల్ మురుగ
మురుగన్కి హరోం హర వేలనకి హరోం హర స్కందనకి హరోం హర వెల్ మురుగా
వేల్ మురుగా వేలుమురుగా పలని మలై కొండమీద బాల మురుగ
హ..మురుగనికి హరోం హర
వెళనకి హరోం హర
~~~ * ~~~