Jaya Janardhana Krishna Radhika Pathe Lyrics Telugu Kantharaj Kabali Krishna , Krishna Others , Telugu Edit జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా గరుడవాహనా కృష్ణా గోపికాపతే నయనమోహనా కృష్ణా నీరజేక్షణా జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా సుజనబాంధవా కృష్ణా సుందరాకృతే మదనకోమలా కృష్ణా మాధవాహరే వసుమతీపతే కృష్ణా వాసవానుజా వరగుణాకరా కృష్ణా వైష్ణవాకృతే సురుచినాననా కృష్ణా సౌర్యవారిధే మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా విమలపాలకా కృష్ణా వల్లభీపతే కమలలోచనా కృష్ణా కామ్యదాయకా జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా విమలగాత్రనే కృష్ణా భక్తవత్సలా చరణపల్లవం కృష్ణా కరుణకోమలం కువలయేక్షణా కృష్ణా కోమలాకృతే తవపదాంభుజం కృష్ణా శరణమాశ్రయే భువననాయకా కృష్ణా పావనాకృతే గుణగణోజ్వలా కృష్ణా నళినలోచనా ప్రణయవారిధే కృష్ణా గుణగణాకరా రామసోదరా కృష్ణా దీనవత్సలా జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా కామసుందరా కృష్ణా పాహిసర్వదా నరకనాశనా కృష్ణా నరసహాయకా దేవకీసుతా కృష్ణా కారుణ్యాంబుధే కంసనాశనా కృష్ణా ద్వారకాస్థితా పావనాత్మకా కృష్ణా దేహిమంగళం తృత్పదాంభుజం కృష్ణా శ్యామకోమలం భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా పాలిశెన్ననూ కృష్ణా శ్రీహరీనమో జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా భక్తదాసనా కృష్ణా హరసునీసదా కాదునింతినా కృష్ణా సలహెయావిభో గరుడవాహనా కృష్ణా గోపికాపతే నయనమోహనా కృష్ణా నీరజేక్షణా జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా గరుడవాహనా కృష్ణా గోపికాపతే నయనమోహనా కృష్ణా నీరజేక్షణా జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా జయ జనార్ధనా కృష్ణా రాధికా పతే జనవిమోచనా కృష్ణా జన్మమోచనా Share on Facebook Share on Twitter About Kantharaj Kabali RELATED POSTS
nice
ReplyDeleteGood
ReplyDeleteGood
ReplyDeleteawesome and thankyou for helping us with these lyrics
ReplyDelete