బాలస్వామిని బంగారు అయ్యప్ప - Balaswami Ni Bangaru Ayyappa Song Lyrics

Kantharaj Kabali
0



Ayyappa Telugu Devotional Song Lyrics



బాలస్వామిని బంగారు అయ్యప్ప 
కన్య స్వామిని కరుణించు అయ్యప్ప 
మాలవేసిన మనసారా అయ్యప్ప 
స్వామియే శరణం శరణం అయ్యప్ప

   
బాలస్వామిని బంగారు అయ్యప్ప 
కన్య స్వామిని కరుణించు అయ్యప్ప 
స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప


నా చిన్ని చేతులు చప్పట్లు కొడితేనే 
 నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తేనే 
నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తేనే
 తెలిసి తెలియని తనము నిన్నే తలుసుకుంటినె

బాలస్వామిని బంగారు అయ్యప్ప 
కన్య స్వామిని కరుణించు అయ్యప్ప 
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం


నా ఆటలో నీవే నా స్వామి అయ్యప్ప 
 నా పాటలు నీవే నా స్వామి అయ్యప్ప 
 నా మాటలో నీవే స్వామి శరణమయ్యప్ప
 నా చేతల్లో నీవే స్వామి శరణమయ్యప్ప

బాలస్వామిని బంగారు అయ్యప్ప 
కన్య స్వామిని కరుణించు అయ్యప్ప 
స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప

నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప 
 నీలో నేనై ఉంటాను అయ్యప్ప
 నన్ను నడిపించే నువ్వే అయ్యప్ప
 నన్ను నీ దరి చేర్చే దైవం  అయ్యప్ప

బాలస్వామిని బంగారు అయ్యప్ప 
కన్య స్వామిని కరుణించు అయ్యప్ప 
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం


ఈ చిన్నితనములో నీ మాల వేసిన 
 నాకెంతో భాగ్యం ఏ జన్మల పుణ్యం 
 ఇరుముడి కట్టి శబరిమలెక్కి నెయ్యాభిషేకం మణికంఠుడికి

స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప

స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం

స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప

స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం


స్వామియే శరణం శరణం అయ్యప్ప 
~~~☆~~~


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top