సీతాపతి రామచంద్ర కి జై - Sitapathi Ramchandra Ki Jai Bhajan - Kabir Das Bhajan

Kantharaj Kabali
0


Ramachandra Bhajan Lyrics
Singers -Mangli and Indravathi Chauhan


బోలో గణేష్ మహరాజ్ కి జై….
బోలో అయోధ్య రామ చంద్ర మూర్తి కి జై..
బోలో పవన సుత హనుమాన్ కి జై…

పల్లవి
సీతాపతి రామచంద్ర కి జై
రాధాపతి కృష్ణచంద్ర కి జై 
గౌరీపతి చంద్రచూడ్ కి జై
పవనసుత హనుమాన్ కి జై 
గౌరి పుత్ర గణా నాద్ కి జై
తపోవన జ్ఞానానంద కి జై
తపోవన జ్ఞానానంద కి జై
సీతాపతి రామచంద్ర కి జై

చరణం
వినర వినర శ్రీ రాముని చరిత,
రాజా రాముని ఘనత, ఘనత!! 
నిండు భక్తితొ కొలిచే వానికి
రానివ్వడు ఏ కలత!!

సీతాపతి రామచంద్ర కి జై
రాధాపతి కృష్ణచంద్ర కి జై 
గౌరీపతి చంద్రచూడ్ కి జై
పవనసుత హనుమాన్ కి జై 
గౌరి పుత్ర గణా నాద్ కి జై
తపోవన జ్ఞానానంద కి జై
తపోవన జ్ఞానానంద కి జై
సీతాపతి రామచంద్ర కి జై…

చరణం:
వ్యాధుడు చేసినా పుణ్యాలేవి?
ధ్రువుని కెట్ట్లoదె మోక్షం?
వ్యాధుడు చేసినా పుణ్యాలేవి? 
ధ్రువుని కెట్ట్లoదె మోక్షం?
గజేంద్రునికి  ఏ విద్యలు తెలుసు? 
విదురుడు దాసికి కొడుకే

సీతాపతి రామచంద్ర కి జై
రాధాపతి కృష్ణచంద్ర కి జై 
గౌరీపతి చంద్రచూడ్ కి జై
పవనసుత హనుమాన్ కి జై 
గౌరి పుత్ర గణా నాద్ కి జై
తపోవన జ్ఞానానంద కి జై
తపోవన జ్ఞానానంద కి జై
సీతాపతి రామచంద్ర కి జై…

చరణం
ఉగ్రసేనునికి… ఉగ్రసేనునికకీ…
ఉగ్రసేనునికి… ఉగ్రసేనునికకీ…

ఉగ్రసేనునికి ఉందా రూపం?
కుబ్జకుని కేది అందం? అందం!!
ఉగ్రసేనునికి ఉందా రూపం?
కుబ్జకుని కేది అందం? అందం!!
ధనసంపదకి దొరకడు రాముడు
సుదామ దానమే మార్గం

సీతాపతి రామచంద్ర కి జై
రాధాపతి కృష్ణచంద్ర కి జై 
గౌరీపతి చంద్రచూడ్ కి జై
పవనసుత హనుమాన్ కి జై 
గౌరి పుత్ర గణా నాద్ కి జై
తపోవన జ్ఞానానంద కి జై
తపోవన జ్ఞానానంద కి జై
సీతాపతి రామచంద్ర కి జై…

చరణం 
కబీరు చెప్పెను సులభ ఉపాయం
నిజ భక్తే రామ మార్గం, మార్గం!!
కబీరు చెప్పెను సులభ ఉపాయం 
నిజ భక్తే రామ మార్గం, మార్గం!!

మాయ మంత్రాలు చెయ్యవు లాభం, 
రాముని భజనే మోక్షం
మాయ మంత్రాలు చెయ్యవు లాభం, 
రాముని భజనే మోక్షం..

సీతాపతి రామచంద్ర కి జై
రాధాపతి కృష్ణచంద్ర కి జై 
గౌరీపతి చంద్రచూడ్ కి జై
పవనసుత హనుమాన్ కి జై 
గౌరి పుత్ర గణా నాద్ కి జై
తపోవన జ్ఞానానంద కి జై
తపోవన జ్ఞానానంద కి జై
సీతాపతి రామచంద్ర కి జై…

రామ్ అయోధ్యా కే రాజా,
సీతా–రామ్ మేరే ప్రాణదాతా
సదా రక్ష కరో రామచంద్ర,
సదా ప్రేమ్ భరో రామచంద్ర

Chorus
బోలో రామ్, రామ్
సీతా–రామ్,
బోలో రామ్, రామ్
సీతా–రామ్,
మనోజ్ జూలూరి

~~~☆~~~

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top