Varalakshmi Song Lyrics
జయలక్ష్మి వరలక్ష్మి వరదాయని కామాక్షి
శుభములోసగుమోజనని శుక్రావారపులక్ష్మి.... ||2||
జయలక్ష్మి వరలక్ష్మి కామాక్షి కంచి కామాక్షి...
లలితా భవ జనితా ఘన దురితములనుభాపుమమ్మ ||2||
మధుకైటవర్దినిమా మొరవిని పాలించవమ్మా... ||2||
శ్రీ లలిత...
జయలక్ష్మి వరలక్ష్మి వరదాయని కామాక్షి
శుభములోసగుమోజనని శుక్రావారపులక్ష్మి....
జయలక్ష్మి వరలక్ష్మి కామాక్షి కంచి కామాక్షి...
చిరకాలముగా మదిలో మాహృదిలో
పదిలముగా నీపదములనిలిపీ...
చిరకాలముగా మదిలో మాహృదిలో
పదిలముగా నీపదములనిలిపీ..కొలచి... పిలచిన కార్తికేయ నుతపావని....
కామాక్షి కంచి కామాక్షి...
మీనాక్షి మధుర మీనాక్షి...
విశాలాక్షి కాశి విశాలాక్షి....
జయలక్ష్మి వరలక్ష్మి వరదాయని కామాక్షి
శుభములోసగుమోజనని శుక్రావారపులక్ష్మి.... ||2||
జయలక్ష్మి వరలక్ష్మి కామాక్షి కంచి కామాక్షి...
కామాక్షి కంచి కామాక్షి...
~~~ * ~~~