Ganesh Chaturthi Song
Ganesh Telugu Devotional Song Lyrics
Singer - S.P. Balasubramanian
Movie -Jai Chiranjeeva (2005)
జై గణపతి జై జై జై గణపతి
ఓం జై గణపతి జై జై జై గణపతి
ఓం జై గణపతి జై జై జై గణపతి
ఓం జై గణపతి జై జై జై గణపతి
ఓం జై గణపతి జై జై జై గణపతి
ఓం జై గణపతి జై జై జై గణపతి
జై జై గణేషా జై కొడతా గణేషా
జయములివ్వు బొజ్జ గణేషా
హై హై గణేషా అడుగేస్తా గణేషా
అభయమివ్వు బుజ్జి గణేషా...గణేషా
లోకం నలు మూలలా లేదయ్య కులాసా
దేశం పలు వైపులా ఏదో రభసా
మోసం జన సంక్యలా ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
చిట్టి యెలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చేయ్యి తమాషా
గణేషా గం గణపతి గణేషా గం గణపతి
గణేషా గం గం గం గం గం గం గం గణపతి
జై జై గణేషా జై కొడతా గణేషా
జయములివ్వు బొజ్జ గణేషా
హై హై గణేషా అడుగేస్తా గణేషా
అభయమివ్వు బుజ్జి గణేషా...గణేషా
లంబోదరా శివా సుతాయా
లంబోదరా నీవే దయా
లంబోదరా శివా సుతాయా
లంబోదరా నీవే దయా
లంబోదరా శివా సుతాయా
లంబోదరా నీవే దయా
నదేమొ నాన్నకి సిం.హం మీ అమ్మకీ వాహనమై ఉండలేదా
ఎలకేమొ తమరికి నెమలేమొ తంబికి రధమల్లె మారలేదా
పలు జాతుల బిన్నత్వం కనిపిస్తున్నా
కలిసుంటు ఏ తత్వం బోదిస్తున్నా
ఎందుకు మాకీ హింసా వాదం
ఎదిగేటందుకు అది ఆటంకం
నేర్పర మాకు సోదర భావం
మాలో మాకు కలిగేల ఇవ్వు బరోసా
గణేషా గం గణపతి గణేషా గం గణపతి
గణేషా గం గం గం గం గం గం గం గణపతి
జై జై గణేషా జై కొడతా గణేషా
జయములివ్వు బొజ్జ గణేషా
హై హై గణేషా అడుగేస్తా గణేషా
అభయమివ్వు బుజ్జి గణేషా...గణేషా
చందాలను అడిగినా దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా
లంచాలను మరిగినా నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా
ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ
మా సరుకుల దరలన్ని దించాలయ్యా
మాలో చేడునే ముంచాలయ్యా
లోలో అహమే వంచాలయ్యా
నీలో తెలివే పంచాలయా
ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశా
గణేషా గం గణపతి గణేషా గం గణపతి
గణేషా గం గం గం గం గం గం గం గణపతి
జై జై గణేషా జై కొడతా గణేషా
జయములివ్వు బొజ్జ గణేషా
హై హై గణేషా అడుగేస్తా గణేషా
అభయమివ్వు బుజ్జి గణేషా...గణేషా
లోకం నలు మూలలా లేదయ్య కులాసా
దేశం పలు వైపులా ఏదో రభసా
మోసం జన సంక్యలా ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
చిట్టి యెలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చేయ్యి తమాషా
గణేషా గం గణపతి గణేషా గం గణపతి
గణేషా గం గం గం గం గం గం గం గణపతి
గణ్పతి పప్ప మోరియా ఆద లడ్డు కాలియా
గణ్పతి పప్ప మోరియా ఆద లడ్డు కాలియా
గణ్పతి పప్ప మోరియా ఆద లడ్డు కాలియా
గణ్పతి పప్ప మోరియా ఆద లడ్డు కాలియా
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
0 comments:
Post a Comment