పల్లవి :
చండి చండాసుర దమని
ఖండిత పాపా భవజనని
చరణం :
అష్టమాతృకా రూపిణి
నవదుర్గా కృతి ధారిణి
దుర్ధమ భండని కారిణి
దుర్మద ఖండన ధోరిణి
…..చండి చండాసుర దమని
ఖండిత పాపా భవజనని
చండి చండాసుర దమని…..
సప్త శతీ మను సంస్తుత
లలితా ఖ్యానే ప్రస్తుతా
దేవీ సూక్తై రభీష్టతా
త్వం భవ దేవి మయి ముదిత
…...చండి చండాసుర దమని
ఖండిత పాపా భవజనని
చండి చండాసుర దమని…..
ఐం హ్రీం శ్రీం మను జపతుష్టా
సరిగమపదని స్వర పుష్టా
ఓంకారాద్భుత రవఘుష్టా
సచ్చిదానంద స్థితి శిష్టా
…..చండి చండాసుర దమని
ఖండిత పాపా భవజనని
చండి చండాసుర దమని
చండి చండాసుర దమని …..
~~~*~~~
0 comments:
Post a Comment