Garuda Gamana Lyrics in Telugu

Garuda-Gamana


Singers - Priya Sisters
Composer- Annamacharya


ప|| గరుడ గమన గరుడధ్వజ | నరహరి నమోనమో నమో || చ|| కమలాపతి కమలనాభా | కమలజ జన్మకారణిక | కమలనయన కమలాప్తకుల | నమోనమో హరి నమో నమో || చ|| జలధి బంధన జలధిశయన | జలనిధి మధ్య జంతుకల | జలధిజామాత జలధిగంభీర | హలధర నమో హరి నమో || చ|| ఘనదివ్యరూప ఘనమహిమాంక | ఘనఘనా ఘనకాయ వర్ణ | అనఘ శ్రీవేంకటాధిపతేహం | నమో నమోహరి నమో నమో ||




About Kantharaj Kabali

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Saraswathi Devotional Songs Lyrics

.

Devi Devotional Songs Lyrics

.

SPB Tamil Devotional Songs