సౌభాగ్య లక్ష్మి రావమ్మా - Sowbhagya Lakshmi Ravamma Lyrics in Telugu

Sowbhagya-Lakshmi
సౌభాగ్య లక్ష్మి రావమ్మా   అమ్మాఆఆఆ 
 సౌభాగ్య లక్ష్మి రావమ్మా

నుదిటి కుంకుమ రవి బింబంగా,కన్నులు
నిండుగా కాటుక మెరియగా, |2|
కాంచన హారం గళమున మెరియగా,
పీతా0బరముల శోభలు నిండగా |2|


సౌభాగ్య లక్ష్మి రావమ్మా   అమ్మాఆఆఆ 

 సౌభాగ్య లక్ష్మి రావమ్మా

నిండుగా కరములు   బంగారు గాజులు
ముద్దులొలుకు పాదాలు మువ్వలు |2|
గల గలమని సవ్వడి చేయగా
సౌభాగ్య వతుల పూజలు నందగా |2|

సౌభాగ్య లక్ష్మి రావమ్మా   అమ్మాఆఆఆ 
 సౌభాగ్య లక్ష్మి రావమ్మా


సౌభాగ్య వతుల బంగారు తల్లి
పురందర వితలుని పట్టపు రాణి |2|
శుక్రవారపు పూజలు నందగా
సాయం సంద్యా శుభ ఘడియలలో |2|

సౌభాగ్య లక్ష్మి రావమ్మా   అమ్మాఆఆఆ 
 సౌభాగ్య లక్ష్మి రావమ్మా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా   అమ్మాఆఆఆ  సౌభాగ్య లక్ష్మి రావమ్మా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా   అమ్మాఆఆఆ  సౌభాగ్య లక్ష్మి రావమ్మా
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment