Dasara Song Telugu Lyrics
Jagadamba Vandanam
అంబ వందనం జగదాంబ వందనం
కంబు కంఠురాణి కల్యాణివందనం
అంబ వందనం జగదాంబ వందనం
కంబు కంఠురాణి కల్యాణివందనం
వేదములనుకన్నతల్లి వేలవేలవందనం
వేదములనుకన్నతల్లి వేలవేలవందనం
ఆదిలక్షిమమ్ముబ్రోవు అపర్ణవందనం
ఆదిలక్షిమమ్ముబ్రోవు అపర్ణవందనం
అంబ వందనం జగదాంబ వందనం
కంబు కంఠురాణి కల్యాణివందనం
పారిజాతమునుమించు పాదములకువందనం
పారిజాతమునుమించు పాదములకువందనం
ఫాలలోచనురాణి పార్వతివందనం
ఫాలలోచనురాణి పార్వతివందనం
అంబ వందనం జగదాంబ వందనం
కంబు కంఠురాణి కల్యాణివందనం
కుండలములచేతమెరయు కర్ణములకువందనం
కుండలములచేతమెరయు కర్ణములకువందనం
అండజాయాన చాముండి వందనం
అండజాయాన చాముండి వందనం
అంబ వందనం జగదాంబ వందనం
కంబు కంఠురాణి కల్యాణివందనం
కంకణములచేత మెరయుకరములకు వందనం
కంకణములచేత మెరయుకరములకు వందనం
కాలకంఠురాణి కామాక్షి వందనం
కాలకంఠురాణి కామాక్షి వందనం
అంబ వందనం జగదాంబ వందనం
కంబు కంఠురాణి కల్యాణివందనం
అంబ వందనం జగదాంబ వందనం
కంబు కంఠురాణి కల్యాణివందనం
కంబు కంఠురాణి కల్యాణివందనం
కంబు కంఠురాణి కల్యాణివందనం
~~~ * ~~~
 


 
 
