అమ్మ నీ గుడిలో వెలిగే దీపానైపోనా
భ్రమరాంబ నీ పాద సేవ కై పువ్వు గామారనా
అమ్మ నీ గుడిలో వెలిగే దీపానైపోనా
భ్రమరాంబ నీ పాద సేవ కై పువ్వు మారనా
ఓం శక్తి శివశక్తి మా ఆదిపరాశక్తి
ఓం శక్తి శివశక్తి మా అధిపరాశక్తి
అమ్మలగన్నా అమ్మవా నిన్ను నమ్ముకుంటి అమ్మ
నన్ను ఆదరించి అనురాగవల్లివని వేడుకుంటున్నామా
కన్నతల్లివే వీలు తట్టి నన్ను నడిపించాలమ్మా
కష్టాలలో తోడు నీడవై కాపాడాలమ్మ
అనుదినము నిన్ను ని నామ స్వరం ఆరాధించును
అమ్మ నీ గుడిలో వెలిగే దీపానైపోనా
భ్రమరాంబ నీ పాద సేవ కై పువ్వుగా మారనా
అమ్మ నీ గుడిలో వెలిగే దీపానైపోనా
భ్రమరాంబ నీ పాద సేవ కై పువ్వుగా మారనా
నీ దర్శనమే కలిగించే ననూదయతో చూడమ్మా
నేను సేవించే భాగ్యాలు ఇచ్చి సేద తీర్చవమ్మా
ఆకలి కడుపున అన్నపూర్ణమైన నన్ను ఆదుకోవమ్మ
ఈ కలియుగ మాయ భ్రమలనుతీర్చి కరుణచూపవమ్మా
శరణం శరణం మాయమ్మ భవాని కనుకరించవమ్మా
అమ్మ నీ గుడిలో వెలిగే దీపానైపోనా
భ్రమరాంబ నీ పాద సేవ కై పువ్వు మారనా
అమ్మ నీ గుడిలో వెలిగే దీపానైపోనా
భ్రమరాంబ నీ పాద సేవ కై పువ్వుగా మారనా
పసుపు కుంకుమలతో పాద సేవలు చేసే నేతల్లి
పది కాలాలు నా పసుపు కుంకుమను కాపాడాలమ్మ
నిత్య పూజలు నిష్టతో నీకు జరిపించేనమ్మా
మా సత్య స్వరూపిణి బ్రమరాంబ సౌభాగ్యాలు వమ్మా
దిక్కు దీమునీవే నిలిచి నాకు దీవించమ్మ
అమ్మ నీ గుడిలో వెలిగే దీపానైపోనా
భ్రమరాంబ నీ పాద సేవ కై పువ్వు గామారనా
అమ్మ నీ గుడిలో వెలిగే దీపానైపోనా
భ్రమరాంబ నీ పాద సేవ కై పువ్వు గామారనా
ఓం శక్తి శివశక్తి మా ఆదిపరాశక్తి
ఓం శక్తి శివశక్తి మా ఆదిపరాశక్తి
ఓం శక్తి శివశక్తి మా అధికారం శక్తి
~~~*~~~
0 comments:
Post a Comment