దేవిఈశ్వరీ శ్రీ గౌరీ దయచూపవే తల్లీ ఓమ్ శక్తి

ఓంకార రూపిని దయగనవా ఆనంద రూపిని మొర వినవా
ఓంకార రూపిని దయగనవా ఆనంద రూపిని మొర వినవా , అమ్మా ...
శివపత్ని శాంభవి మాంపాహి కారుణ్య వల్లరి మాంపాహి
శివపత్ని శాంభవి మాంపాహి కారుణ్య వల్లరి మాంపాహి, అమ్మా...
దేవిఈశ్వరీ శ్రీ గౌరీ దయచూపవే తల్లీ ఓమ్ శక్తి
కంచిలో వెలసిన కామాక్షి విలే మధురలో వెలసిన మీనాక్షివిలే..

నీ దయ కోరి వచ్చితిని విశ్వేశ్వరుని ప్రియరాణి కరుణించవే భగవతి సర్వము నీవే అమ్మా
నీ దయ కోరి వచ్చితిని విశ్వేశ్వరుని ప్రియరాణి కరుణించవే భగవతి సర్వము నీవే అమ్మా ...
శివపత్ని శాంభవి మాంపాహి కారుణ్య వల్లరి మాంపాహి
విజయ పురీశ్వరి ఈసుని రాణి కరుణాసాగరి దుర్గా దేవీ..

అభయము నీయవే మా తల్లి వేడితి నమ్మా ప్రణవిల్లీ..కావవె తల్లీ దుర్గమ్మా ...అమ్మా..
అభయము నీయవే మా తల్లి వేడితి నమ్మా ప్రణవిల్లీ..కావవె తల్లీ దుర్గమ్మా ...అమ్మా..
దేవిఈశ్వరీ శ్రీ గౌరీ దయచూపవే తల్లీ ఓమ్ శక్తి
దేవిఈశ్వరీ శ్రీ గౌరీ దయచూపవే తల్లీ ఓమ్ శక్తి
ఓంకార రూపిని దయగనవా ఆనంద రూపిని మొర వినవా
ఓంకార రూపిని దయగనవా ఆనంద రూపిని మొర వినవా , అమ్మా ...
దేవిఈశ్వరీ శ్రీ గౌరీ దయచూపవే తల్లీ ఓమ్ శక్తి
~~~*~~~
0 comments:
Post a Comment