Ambike Jagadambike Abhayambike Madambike Lyrics in Telugu
అంబికే జగదంబికే అభయాంబికే మదంబికే
పాహి పాహి పాహి కరుణాం దేహి దేహి దేహి
పరమేశు కృప కోరి తపము చేసితివి
శివుని లో సగ భాగమై శక్తి గ నిలిచితివి
నీ దయా మయ వీక్షణములనే కోరితిమమ్మ
చిరాకు పడకే పారా దేవత బిరాన రావే మొరాలించవే
అంబికే జగదంబికే అభయాంబికే మదంబికే
పాహి పాహి పాహి కరుణాం దేహి దేహి దేహి
రాక్షసులు ఈ భువిని హింస గావింపగా
దేవతలే అసహాయులై నిన్ను వేడుకోగా
ప్రచంఢమౌ నీ పరాశక్తి తో దనుజుల దునిమితి వమ్మ
శంక వీడి అభయంకరీ నా జంకు మాపవే శంకర ప్రియా
అంబికే జగదంబికే అభయాంబికే మదంబికే
పాహి పాహి పాహి కరుణాం దేహి దేహి దేహి
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺