Raama Neela Megha Shyama Lyrics in Telugu







జయతు జయతు మంత్రం
జన్మ సాపల్య మంత్రం
రామ్ రామ్ రామ్
జనన మరణ దీధక్లేశ
విచ్చెద మంత్రం
రామ్ రామ్ రామ్
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం
రామ రామేతి మంత్రం

రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా (x2)
నీల మేఘ శ్యామ
రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ (x2)
తల్లి తండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే (x2)
ధరణిజెల్ల పాలనా చేసే పరం జ్యోతివే
జాగు ఇక చాలును రామయ్య, దాసులను బ్రోవగ రావయ్యా (x2)
తెలియ తరమా? పలుక వశమా?
నీదు మహిమా రాఘవ
రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా (x2)
నీల మేఘ శ్యామ
రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము(x2)
కోతి నైన జ్ఞానిని జేసే నీ నామము
నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య(x2)
నీదు చరణం పాపహరణం, మాకు శరణం రాఘవ
రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా (x2)
నీల మేఘ శ్యామ
రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ (x3)

About Kantharaj Kabali

    Blogger Comment
    Facebook Comment

1 comments:

  1. The actor aardha janardhana rao lived in that song. FOREVER

    ReplyDelete

Ganapathi Devotional Songs Lyrics

.

Vinayagar Devotional Songs Lyrics

.

Ganesh Songs Hindi