Hanuman Ashtottara Sata Namavali - Telugu












  1. ఓం శ్రీ ఆంజనేయాయ నమః
  2. ఓం మహావీరాయ నమః
  3. ఓం హనుమతే నమః
  4. ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః
  5. ఓం మారుతాత్మజాయ నమః
  6. ఓం తత్త్వఙ్ఞానప్రదాయ నమః
  7. ఓం అశొకవనికాచ్చేత్రే నమః
  8. ఓం సర్వబంధ విమోక్త్రే నమః
  9. ఓం రక్షోవిధ్వంసకారకాయనమః
  10. ఓం పరవిద్వప నమః
  11. ఓం పరశౌర్య వినాశనాయ నమః
  12. ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః
  13. ఓం పరమంత్ర ప్రభేవకాయ నమః
  14. ఓం సర్వగ్రహ వినాశినే నమః
  15. ఓం భీమసేన సహాయకృతే నమః
  16. ఓం సర్వదుఃఖ హరాయ నమః
  17. ఓం సర్వలోక చారిణే నమః
  18. ఓం మనోజవాయ నమః
  19. ఓం పారిజాత ధృమమూలస్ధాయ నమః
  20. ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః
  21. ఓం సర్వయంత్రాత్మకాయ నమః
  22. ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
  23. ఓం కపీశ్వరాయ నమః
  24. ఓం మహాకాయాయ నమః
  25. ఓం సర్వరోగహరాయ నమః
  26. ఓం ప్రభవే నమః
  27. ఓం బలసిద్ధికరాయ నమః
  28. ఓం సర్వ విద్యాసంపత్ర్ప వాయకాయ నమః
  29. ఓం కపిసేనా నాయకాయ నమః
  30. ఓం భవిష్యచ్చతు రాననాయ నమః
  31. ఓం కూమార బ్రహ్మచారిణే నమః
  32. ఓం రత్నకుండల దీప్తిమతే నమః
  33. ఓం చంచల ద్వాల సన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః
  34. ఓం గంధ్ర్వ విద్యాతత్వఙ్ఞాయ నమః
  35. ఓం మహాబలపరాక్రమాయ నమః
  36. ఓం కారాగృహ విమోక్త్రే నమః
  37. ఓం శృంఖల బంధ విమోచకాయ నమః
  38. ఓం సాగరోత్తారకాయ నమః
  39. ఓం ప్రాఙ్ఞాయ నమః
  40. ఓం రామదూతాయ నమః
  41. ఓం ప్రతాపవతే నమః
  42. ఓం వానరాయ నమః
  43. ఓం కేసరిసుతాయ నమః
  44. ఓం సీతాశోక నివారణాయ నమః
  45. ఓం అంజనా గర్భసంభుతాయ నమః
  46. ఓం బాలర్క సదృశాననాయ నమః
  47. ఓం విభీషణ ప్రియకరాయ నమః
  48. ఓం దశగ్రీవ కులాంతకాయ నమః
  49. ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః
  50. ఓం వజ్రకాయాయ నమః
  51. ఓం మహాద్యుతయే నమః
  52. ఓం చిరంజీవినే నమః
  53. ఓం రామభక్తాయ నమః
  54. ఓం ద్తెత్యకార్య విఘాతకాయ నమః
  55. ఓం అక్షహంత్రే నమః
  56. ఓం కాంచనాభాయ నమః
  57. ఓం పంచవక్త్రాయ నమః
  58. ఓం మహాతపసే నమః
  59. ఓం లంకిణేభంజనాయ నమః
  60. ఓం గంధమాదన శ్తెల నమః
  61. ఓం లంకాపుర విదాహకాయ నమః
  62. ఓం సుగ్రీవ సచివాయ నమః
  63. ఓం ధీరాయ నమః
  64. ఓం శూరాయ నమః
  65. ఓం ద్తెత్యకులాంతకాయ నమః
  66. ఓం సురార్చితాయ నమః
  67. ఓం మహాతేజసే నమః
  68. ఓం రామ చూడామణి ప్రదాయ కామరూపివే నమః
  69. ఓం శ్రీ పింగళాక్షాయ నమః
  70. ఓం నార్ధి ంతే నాక నమః
  71. ఓం కబలీకృత మార్తాండమండలాయ నమః
  72. ఓం కబలీకృత మార్తాండ నమః
  73. ఓం విజితేంద్రియాయ నమః
  74. ఓం రామసుగ్రీవ సందాత్రే నమః
  75. ఓం మహారావణ మర్ధనాయ నమః
  76. ఓం స్పటికా భాయ నమః
  77. ఓం వాగ ధీశాయ నమః
  78. ఓం నవ వ్యాకృతి పండితాయ నమః
  79. ఓం చతుర్భాహవే నమః
  80. ఓం దీనబంధవే నమః
  81. ఓం మహత్మనే నమః
  82. ఓం భక్త వత్సలాయ నమః
  83. ఓం సంజీవన నగా హర్త్రే నమః
  84. ఓం శుచయే నమః
  85. ఓం వాగ్మినే నమః
  86. ఓం దృఢవ్రతాయ నమః
  87. ఓం కాలనేమి ప్రమధనాయ నమః
  88. ఓం హరిమర్కట మర్కటాయనమః
  89. ఓం దాంతాయ నమః
  90. ఓం శాంతాయ నమః
  91. ఓం ప్రసన్నాత్మనే నమః
  92. ఓం శతకంఠ మదావహృతేనమః
  93. ఓం యోగినే నమః
  94. ఓం రామకధాలోలాయ నమః
  95. ఓం సీతాన్వేషణ పండితాయ నమః
  96. ఓం వజ్ర నఖాయ నమః
  97. ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః
  98. ఓం ఇంద్ర జిత్ప్ర్రహితా మోఘబ్రహ్మస్త్ర వినివార కాయ నమః
  99. ఓం పార్ధ ధ్వజాగ్ర సంవాసినే నమః
  100. ఓం శరపంజర భేదకాయ నమః
  101. ఓం దశబాహవే నమః
  102. ఓం లోకపూజ్యాయ నమః
  103. ఓం జాం వత్ప్ర తి వర్ధనాయ నమః
  104. ఓం సీత సవేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమః

About Kantharaj Kabali

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Ganapathi Devotional Songs Lyrics

.

Vinayagar Devotional Songs Lyrics

.