Ashta Lakshmi Sthothram Lyrics Telugu

Kantharaj Kabali
0


Ashta Lakshmi Sthothram Lyrics Telugu

సుమనస సుందరి మాధవి చంద్ర సహొదరి హేమమయే,
మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే,
జయజయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సద పాలయమాం 1

అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే,
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే,
జయజయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సద పాలయమాం 2

జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే,
సురగణ పూజిత శ్రీఘ్రఫల ప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే,
జయజయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సద పాలయమాం 3

జయజయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే,
రధగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరి హరబ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే,
జయజయహే మధుసూదన కామిని గజలక్ష్మి సద పాలయమాం 4

అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్దిని జ్ఞానమయే,
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్త భూషిత గాననుతే
మనుజ సురా సుర మానవ వందిత పాదయుతే,
జయజయహే మధుసూదన కామిని సంతానలక్ష్మి పాలయమాం 5

జయకమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని గానమయే,
అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే,
జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమాం 6

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే,
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే,
జయజయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సద పాలయమాం 7

ధిమిధిమి ధింధిమి ధిం ధిమి - ధిం ధిమి దుందుభి నాద సుపూర్ణమయే,
ఘుం ఘుం ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాద సువాద్యనుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే,
జయజయహే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయమాం 8
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top