భూతనాథ సదానంద - Bhutanatha Sadananda - Ayyappa Song Lyrics

Kantharaj Kabali
0


భూతనాథ సదానంద సర్వభూత దయాపర |
రక్ష రక్ష మహాబాహ శాస్త్రేతుభ్యం నమోనమః 


1. 
లోకవీరం మహాపూజ్యాం సర్వరక్షాకరం విభుం
     పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం

     భూతనాథ సదానంద సర్వభూత దయాపర |
     రక్ష రక్ష మహాబాహ శాస్త్రేతుభ్యం నమోనమః


2. 
విప్రపూజ్యం విశ్వవంద్యం విస్మశంభో ప్రియం సుతం
    క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమమ్యాహం


3.
 మత్త మాతాంగ గమనం కారుణ్యామృత పూరితం
    సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమమ్యాహం

    భూతనాథ సదానంద సర్వభూత దయాపర |
    రక్ష రక్ష మహాబాహ శాస్త్రేతుభ్యం నమోనమః

4.

    అస్మత్కులేశ్వరం దేవం అస్మత్ శత్రు వినాశనం
    అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమమ్యాహం

5.

    పాండ్యేశ వంశ తిలకం కేరళీ కేళి విగ్రహం
    ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమమ్యాహం


    హరివరాసనం స్వామి విశ్వమోహనం |
హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం ||
అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం |
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || 1 ||


    పంచద్రీశ్వరీ మంగళం
    హరిహరప్రేమకృతే మంగళమ్
    పించాలమకృత మంగళం
    ప్రణమతం చింతామణి మంగళమ్
    పంచాస్యధ్వజ మంగళమ్
    తృజగధామధ్యప్రభూ మంగళమ్
    పంచస్ట్రోపమ మంగళం
    శ్రుతిశిరోలంకార సన్మంగళం

~~*~~*~~*~~


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top